Health news: అవాంఛిత రోమాలకు కారణాలేంటి? బయటపడటం ఎలా?

అందంలో అమ్మాయి మోనాలిసే కావొచ్చు.. కానీ, అందమైన మోము మీద ఒక చిన్న వెంట్రుక మొలుచుకొని వస్తే ఆ బాధకు,వేదనకు అంతే ఉండదు. పై పెదవి మీద మీసాన్ని తలపించే చిన్నపాటి వెంట్రుకలు అమ్మాయిలను అంతులోని ఆత్మన్యూనతకు గురి చేస్తాయి. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు పుట్టుకు రావడానికి కారణాలేంటి..? ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?

Published : 29 May 2022 17:56 IST

Tags :

మరిన్ని