5G : భారతీయుల జీవన గమనాన్ని ఈ 5జీ ఎలా మార్చబోతోంది?

మానవుడి స్వభావాల్లో అంతులేనిది కోరిక. ఈ కోరికలు గుర్రాలైతే చేటు కలుగుతుంది అని అంటారు. నిజంగా చేటు కలిగించే మాట వాస్తవమే అయినా కొన్ని సార్లు మేలు కూడా చేస్తుంది. సాంకేతికతలో నవ్య పథానికి బాటలు వేసే 5జీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఈ సేవలు దేశమంతా అందబోతున్నాయి. మరి ఏమిటీ 5జీ? దీని వల్ల లాభాలు ఏంటి? భారతీయుల జీవన గమనాన్ని ఈ 5జీ ఎలా మార్చబోతోంది?

Published : 06 Oct 2022 08:22 IST

మరిన్ని

ap-districts
ts-districts