Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 73 మంది సజీవ దహనం

దక్షిణాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. జొహన్నెస్‌బర్గ్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగి.. 73 మంది సజీవ దహనమయ్యారు. మరో 52 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 31 Aug 2023 18:40 IST

దక్షిణాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. జొహన్నెస్‌బర్గ్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగి.. 73 మంది సజీవ దహనమయ్యారు. మరో 52 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు