Viral Video: లగ్జరీ కారులో వచ్చి.. చీప్‌గా పూలకుండీలు ఎత్తుకెళ్లాడు!

దిల్లీకి సమీపంలో జీ20 సమావేశం నిమిత్తం ఏర్పాటు చేసిన పూలకుండీలను ఓ వ్యక్తి దొంగలించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. దాంతో అది కాస్త పోలీసుల కంట పడటంతో.. ఆ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. దిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌ వే(Delhi-Gurugram expressway)కు సమీపంలో ఓ మాల్ ముందు ఈ ఘటన జరిగింది. 

Updated : 01 Mar 2023 19:37 IST

Tags :

మరిన్ని