Brahmanandam: తిరుమల శ్రీవారి సేవలో నటుడు బ్రహ్మానందం

తిరుమల (Tirumala) శ్రీవారిని ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Updated : 30 Aug 2023 14:24 IST

Tags :

మరిన్ని