Richa Chadha: గల్వాన్‌పై వివాదాస్పద ట్వీట్‌.. నటి రిచా చద్దా క్షమాపణ

బాలీవుడ్ నటి రిచా చద్దా నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన ట్వీట్‌లో గల్వాన్ ప్రస్తావన తేవడమే తాజా ట్రోలింగ్‌కు కారణంగా మారింది. రిచా.. సైన్యాన్ని అవమానించారని భాజపా, శివసేన పార్టీలు మండిపడ్డాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మరి ఇంతకీ రిచా చద్దా చేసిన ట్వీట్ ఏంటీ? ఎందుకు వివాదాస్పదంగా మారింది? నటి క్షమాపణలు చెప్పడానికి దారితీసిన పరిస్థితులేంటి..? ఈ వీడియోలో చూడండి.

Published : 24 Nov 2022 18:36 IST

Tags :

మరిన్ని