Ketika Sharma: చిలకలూరిపేటలో సినీ నటి కేతిక శర్మ సందడి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సినీ నటి కేతిక శర్మ (Ketika Sharma) సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేతిక శర్మను చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీలు పడ్డారు. 

Published : 17 Dec 2023 19:39 IST

Tags :

మరిన్ని