LIVE: అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా సురేందర్‌రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌ (AGENT)’. సాక్షి వైద్య కథానాయిక. ఏప్రిల్‌ 28న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘ఏజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఏర్పాటు చేసింది.

Published : 23 Apr 2023 14:58 IST

Tags :

మరిన్ని