Chandoo Mondeti: పెళ్లి రోజు మర్చిపోయిన చందూ మొండేటి.. భార్య రియాక్షన్‌ చూశారా!

తామిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే.. చుట్టుపక్కన ఉండేవారంతా ఇంకో ఆరు నెలల్లో వీరికి వివాహం జరగనుందని అనుకుంటారని దర్శకుడు చందూ మొండేటి - సుజాత (Chandoo Mondeti - Sujatha) దంపతులు తెలిపారు. ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి ఈ జంట విచ్చేసి సందడి చేసింది. తమ ప్రేమ కథ, దాంపత్య జీవితానికి సంబంధించి పలు సరదా సంఘటనలను వారు ప్రేక్షకులతో పంచుకున్నారు. మే 16న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.   

Published : 15 May 2023 14:35 IST

Tags :

మరిన్ని