AP News: ఆర్‌ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం

CRDA చట్టసవరణ, R - 5 జోన్ ఏర్పాటుపై రాజధాని రైతులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. గ్రామసభల్లో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. ఉగాది వేడుకలను సైతం దీక్షా శిబిరాల్లోనే చేసుకున్నారు.

Published : 22 Mar 2023 20:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు