CM Jagan: ఒకరినొకరు పలకరించుకున్న సీఎం జగన్‌, బాలకృష్ణ

సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు ఏపీ సీఎం జగన్‌.. పద్మాలయ స్టూడియోస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరినొకరు పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా నమస్కరించుకున్నారు.

Updated : 16 Nov 2022 15:11 IST

Tags :

మరిన్ని