AP News: ఏపీలో ఆగని అప్పుల వేట.. రూ.16 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వ యత్నం

అప్పులు పుట్టించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్‌ నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకూ భారీగా బకాయిలున్నాయి. పోలింగ్‌ సమీపించే వేళ ఆ సొమ్ములు చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు. మే 13న రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుండగా, ఆ లోపే రూ.16 వేల కోట్ల రుణాలు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Published : 10 Apr 2024 09:23 IST

Tags :

మరిన్ని