APSRTC: ‘జనతా గ్యారేజ్’ విధానాన్ని ప్రవేశపెట్టిన ఏపీఎస్‌ ఆర్టీసీ

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే మనుగడ సాధ్యంకాదని గ్రహించిన ఏపీఎస్‌ ఆర్టీసీ.. కొన్నేళ్లుగా ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టింది. బస్టాండుల్లో గదులను అద్దెకు ఇస్తోంది. సంస్థ స్థలాలను లీజుకు ఇవ్వడంతోపాటు హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

Updated : 26 Oct 2023 16:04 IST

Tags :

మరిన్ని