Andhra News: ఆశా కార్యకర్త ఆదర్శం.. సొంత ఖర్చుతో గ్రామానికి రోడ్డు నిర్మాణం..!

ఆమె మన్యం మహిళ. స్త్రీల పురిటి నొప్పులు, ప్రసవ వేదన తెలిసిన ఆశా కార్యకర్త. కొండకోనల్లో.. ముళ్ల దారుల్లో డోలీ కష్టాలు చూసి చలించారామె. ఊరికి దారి చూపించాలని సంకల్పించారు. ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బుతో సొంతంగా రోడ్డు వేయిస్తున్నారు.

Published : 26 Mar 2023 11:06 IST

మరిన్ని