Pearl Harbour Day: పెరల్ హార్బర్‌పై జపాన్ దాడికి సరిగ్గా 81 ఏళ్లు

రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా నేరుగా రంగంలోకి దిగేందుకు కారణమైన.. పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసి రేపటికి సరిగ్గా 81 ఏళ్లు. ఈ దాడిలో 2,400 మంది అమెరికన్లు చనిపోయారు. వారిని స్మరించుకునేందుకు అధికారులు ఏటా సభలు ఏర్పాటు చేస్తారు. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడిన 102 ఏళ్ల కౌంటర్ సహా మరికొందరు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Updated : 06 Dec 2022 18:06 IST

Tags :

మరిన్ని