CID: ఏకపక్ష, పక్షపాత ధోరణితో సీఐడీ అరెస్టులు

పోలీసులు అంటే చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే రక్షకులు. తటస్థంగా ఉంటూ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఒకేలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర సీఐడీ తీరు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార వైకాపా నాయకులు ఎలాంటి నేరం చేసినా ఒప్పే. ప్రతిపక్ష నాయకులు, ఇతర వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా మహా నేరమే అన్నట్లు వ్యవహరిస్తోంది.   

Published : 26 Sep 2022 10:24 IST

Tags :

మరిన్ని