AP News: అనంతపురం జిల్లాలో సొంత ఖర్చులతో రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటోడ్రైవర్లు

అడుగడుగునా గుంతలతో నిండిన రహదారిని ఆటోడ్రైవర్లు మరమ్మతు చేసిన సంఘటన అనంతపురంజిల్లాలో చోటుచేసుకుంది. ఉరవకొండ నుంచి నెరిమెట్లకు వెళ్లే రహదారి దుస్థితిని చూసి స్థానిక ఆటో డ్రైవర్లు.. మట్టిని తెచ్చి గుంతలు పూడ్చారు. ప్రయాణికులు, గర్భిణీలు పడే ఇబ్బందులు చూడలేకే తాము సొంత ఖర్చులతో ఈ పనికి పూనుకున్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 

Published : 19 Sep 2022 11:13 IST

Tags :

మరిన్ని