Bairi Naresh: హనుమకొండలో బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తుల దాడి

హనుమకొండలో బైరి నరేష్‌పై.. పలువురు అయ్యప్ప భక్తులు దాడి చేశారు. హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో పోలీసు వాహనంలో భద్రతతో వెళ్తున్న నరేష్‌ను కిందకు లాగి దేహశుద్ధి చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన బైరి నరేష్.. ఇటీవల బయటకొచ్చిన సంగతి తెలిసిందే. జైలుకెళ్లి వచ్చినా నరేష్‌.. తీరు మార్చుకోకుండా అలాగే వ్యవహరిస్తున్నాడని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 Feb 2023 21:15 IST

Tags :

మరిన్ని