Bandi Sanjay: బూర నర్సయ్య గౌడ్‌ ఇంటికి బండి సంజయ్‌.. భాజపాలో చేరికకు ఆహ్వానం

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ చేరికతో మునుగోడులో భాజపా విజయం తథ్యం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కోసం, తన సామాజిక వర్గం కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. 

Published : 17 Oct 2022 14:48 IST

Tags :

మరిన్ని