AP Bifurcation: సజ్జల వ్యాఖ్యలు.. కేసీఆర్‌ పన్నిన కుట్రే: బండి సంజయ్‌

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కవిత లిక్కర్ స్కామ్‌ను పక్కదోవ పట్టించేందుకే.. వైకాపా నేతలతో కలిసి కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 08 Dec 2022 19:40 IST

Tags :

మరిన్ని