Vizianagaram: నూతన సొబగులు దిద్దుకున్న విజయనగరం

సుందరీకరణలో భాగంగా విజయనగరం (Vizianagaram) కొత్త సొబగులు అద్దుకుంటోంది. సాంస్కృతిక చిహ్నాలు, రహదారి కూడళ్లలో ప్రముఖుల ప్రతిమలు, వాటర్ ఫౌంటెయిన్లతో మెరిసిపోతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, స్తంభాలకు రంగు రంగుల దీపాలతో ఆకట్టుకుంటోంది.

Published : 22 Apr 2023 20:15 IST

Tags :

మరిన్ని