Mallareddy: మంత్రి మల్లారెడ్డితో ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ ముచ్చట్లు.. ప్రోమో

బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) హీరోగా నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌! (Nenu Student Sir)’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని చిత్ర బృందం వినూత్నంగా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే తన ప్రసంగాలతో స్టూడెంట్స్‌ను ఇన్‌స్పైర్‌ చేసే మంత్రి మల్లారెడ్డితో.. బెల్లంకొండ గణేశ్‌ ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి ఇంటర్వ్యూ వీడియో మంగళవారం విడుదల కానుంది.

Published : 29 May 2023 18:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు