Liver: ఈ ఆహార పదార్థాలతో కాలేయం ఆరోగ్యం పదిలం

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. రక్తం నుంచి విషతుల్యాలను వేరు చేయడం, తిన్న ఆహారం జీర్ణం కావడానికి, రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. ఈ క్రమంలో కాలేయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కాలేయం సంరక్షణకు అవసరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

Published : 08 Dec 2022 11:24 IST

Tags :

మరిన్ని