ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్‌ బాంబులు.. మానవ హక్కుల సంఘాల ఆందోళన

రష్యాను కట్టడి చేసేందుకు ఉక్రెయిన్‌కు ప్రమాదకర క్లస్టర్ బాంబులను అందించాలనే నిర్ణయాన్ని అమెరికా సమర్థించుకుంది. పౌరుల ప్రాణాలు తీసే ఈ ఆయుధాలపై.. మానవ హక్కుల సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ అగ్రరాజ్యం తగ్గడంలేదు. ఉక్రెయిన్‌ను నిస్సహాయస్థితిలో వదిలిపెట్టలేకే క్లస్టర్ బాంబులు (Cluster bombs) అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టంచేసింది

Published : 08 Jul 2023 18:23 IST

Tags :

మరిన్ని