Somu Veeraaju: పొత్తులపై పవన్ కల్యాణ్‌ అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు చెబుతాం: సోము వీర్రాజు

ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని భాజపా పెద్దలకు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veeraaju) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ వద్ద ప్రజా ఛార్జ్‌షీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. భాజపాతో ఉన్నానంటూనే, తెదేపాతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారని తెలిపారు. 

Updated : 13 May 2023 16:05 IST

Tags :

మరిన్ని