BJP: భారాస సర్కారుపై కమలదళం పోరు మరింత ముమ్మరం..!

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు (BJP).. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ (TSPSC Paper Leakage)ని ఓ అస్త్రంగా మలుచుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ... భారాస (BRS) సర్కారు వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. తాజాగా ప్రశ్నపత్రం లీకేజీపై వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ‘మా నౌకర్లు మాగ్గావాలే’ నినాదంతో ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించింది. ‘మిలియన్‌ మార్చ్‌’ స్ఫూర్తితో ఏప్రిల్‌ 2 నుంచి నిరుద్యోగ మార్చ్‌కి సిద్ధమైంది.

Published : 26 Mar 2023 20:20 IST

మరిన్ని