అది మి.డాలర్ల ప్రశ్న.. పొత్తులపై టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన (janasena), తెదేపా (TDP) కలిసే ఉన్నాయని.. పవన్‌ కల్యాణ్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు పార్టీ (BJP) నిర్ణయిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ (T.G Venkatesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాల పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు.  

Published : 30 May 2023 15:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు