Gujarat: మోదీ.. ఇది పేరు కాదు.. భాజపా బ్రాండ్!

మోదీ.. ఇది పేరు కాదు.. భాజపా బ్రాండ్! స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో నరేంద్రుడు ఎన్నడూ చూడని రికార్డు స్థాయి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందించారు. టార్గెట్ -150ని ఛేదించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు భారీస్థాయిలో ఉచితాలు, తాయిలాలతో ఊరించినా.. గుజరాత్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేదని విపక్షాలకు మోదీ మరోసారి చాటిచెప్పారు. తద్వారా మూడోసారి ప్రధానిగా తన అభ్యర్థిత్వానికి మరింత బలం చేకూర్చుకున్నారు. 

Published : 08 Dec 2022 17:14 IST

Tags :

మరిన్ని