Andhra News: ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో.. కొన్ని బ్రాండ్లే విక్రయాలు

రాష్ట్రంలో మద్యం విషయంలో.. అడిగింది మాత్రం దొరకదు.. ఇచ్చింది తీసుకోవడమే. గతంలో ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేమీ ఇక్కడ దొరకవు. తాము అనుకున్న బ్రాండ్లనే అమ్మాలని ప్రభుత్వం సిబ్బందికి మౌఖిక ఆదేశాలిస్తూ లక్ష్యాల్ని సైతం విధిస్తోంది. సర్కారు  పెద్దలు, వైకాపా నేతల సన్నిహితులవనే ప్రచారమున్న కంపెనీల మద్యమే వినియోగదారుడికి దిక్కవుతోంది.

Published : 29 Jun 2022 12:33 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు