King Charles: కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్ చికిత్స.. వెల్లడించిన బకింగ్‌హాం ప్యాలెస్‌

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధరణ అయిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పలు దేశాధినేతలు కింగ్‌ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు చికిత్స ప్రారంభమైందని.. కింగ్ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి వస్తారని బకింగ్‌హాం ప్యాలెస్‌ ప్రకటించింది. 

Updated : 06 Feb 2024 18:58 IST

Tags :

మరిన్ని