BRO: ‘బ్రో’ మేకింగ్‌ వీడియో.. పవన్‌ కల్యాణ్‌ జోష్‌ చూశారా!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులకు చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘మేకింగ్‌’ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా చిత్రీకరణ ఎలా జరిగిందో మీరూ చూసేయండి..

Published : 04 Aug 2023 20:19 IST

Tags :

మరిన్ని