Rohitreddy: నాపై ఆరోపణలను రుజువు చేస్తారా?: బండి సంజయ్‌కు రోహిత్ రెడ్డి సవాల్‌

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెరాస ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వచ్చి తనపై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలని డిమాండ్‌ చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రోహిత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు.

Published : 17 Dec 2022 14:24 IST

Tags :

మరిన్ని