Warangal: పాకాల సరస్సులో.. పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న ఈలకం బాతులు

వేసవి ఆరంభంలో వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు అందాలు రెట్టింపయ్యాయి. మాల్దీవులు, అండమాన్ దీవుల నుంచి వచ్చిన అరుదైన బాతులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సరస్సు తీరాన సేద తీరుతూ పర్యటకులను ముచ్చట గొలుపుతున్నాయి.

Updated : 23 Mar 2023 17:20 IST

Tags :

మరిన్ని