BV Raghavulu: తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారు: బీవీ రాఘవులు

సీపీఎం (CPM) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni veerabhadram) వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) తెలిపారు. హృద్రోగ సమస్యలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాఘవులు.. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Published : 17 Jan 2024 15:23 IST

Tags :

మరిన్ని