Hyderabad: గోషామహల్‌లో కుంగిన నాలా పైకప్పు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం

హైదరాబాద్‌ గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో నాలాపై ఏర్పాటు చేసిన దుకాణాలూ అందులో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలిస్తున్నారు. కాగా, నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated : 23 Dec 2022 15:05 IST

Tags :

మరిన్ని