Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో కీలకంగా మిస్సింగ్‌ ఫైల్స్‌

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ అనంతరం  సిసోదియాను ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టు వ్యవహారంలో మిస్సింగ్ ఫైళ్లు కీలకంగా మరాయని తెలుస్తోంది. దిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్  చేసిన ఓ డిజిటల్  డివైజ్ .. ఈ కుంభకోణంలో సిసోదియా పాత్రను బయటపెట్టిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. 2022 ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య సిసోదియా 18 ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు ఉపయోగించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని సమాచారం.

Published : 27 Feb 2023 17:44 IST

Tags :

మరిన్ని