LIVE: అంగరంగ వైభవంగా మొదలైన బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ సంబరాలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.

Published : 25 Sep 2022 18:55 IST

Tags :

మరిన్ని