Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. రహదారిపై చిన్నారుల ఈత

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రహదారులు ఏరులయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. మల్లేపల్లి వద్ద రోడ్డుపై భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో.. ఇద్దరు చిన్నారులు అందులోనే ఈత కొట్టారు. వాహనాలు వెళ్తున్న కూడా చీకట్లో.. చిన్నారుల ఇలా చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు.

Published : 26 Sep 2022 22:23 IST

Tags :

మరిన్ని