China: పచ్చదనంలో కొత్తపుంతలు తొక్కుతున్న చైనా..!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న చైనా.. పర్యావరణ హితంలోనూ అదే దూకుడును కొనసాగిస్తోంది. దశాబ్దకాలం క్రితమే పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన డ్రాగన్.. గొప్ప పురోగతిని సాధిస్తూ ముందుకు సాగుతోంది.

Published : 30 Sep 2022 12:45 IST

Tags :

మరిన్ని