America: తైవాన్‌ను బుజ్జగించేందుకే అమెరికా చర్యలు: చైనా

చైనాను సవాల్‌ చేస్తూ తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధనౌకలు పయనించాయి. అమెరికా ఉక్కు మహిళ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత తొలిసారి ఈ తరహా ఆపరేషన్‌ను అమెరికా చేపట్టింది. యూఎస్‌ యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్ నిరంతర నిఘా ఉంచింది. తైవాన్‌ను బుజ్జగించేందుకే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.

Published : 28 Aug 2022 22:47 IST

Tags :

మరిన్ని