Space: అంతరిక్షంలో ఆరు నెలలు..
చైనాకు చెందిన వ్యోమగాములు ఆరు నెలల అంతరిక్షంలో గడిపి తిరిగి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. చైనా నిర్మించిన నూతన ఆర్బిటాల్ స్టేషన్ లో ఈ ముగ్గురు వ్యోమగాములు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. సోవియేట్ యూనియన్, అమెరికా తర్వాత అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపిన మూడో దేశంగా చైనా నిలిచింది.
Published : 16 Apr 2022 15:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదే జోరు.. పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు