Cuba: క్యూబాలో ప్రారంభమైన ‘సిగార్‌’ ఫెస్టివల్‌

క్యూబాలో ఏటా నిర్వహించే సిగార్ ఫెస్టివల్ మెుదలైంది. హవానాలో ఈ సిగార్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ ప్రారంభించారు. సిగార్ పరిశ్రమ పెట్టుబడిదారులను ఆకర్షించడం... సిగార్ తాగేవాళ్ల మార్కెట్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated : 28 Feb 2023 17:28 IST

Tags :

మరిన్ని