Cuba: క్యూబాలో ప్రారంభమైన ‘సిగార్’ ఫెస్టివల్
క్యూబాలో ఏటా నిర్వహించే సిగార్ ఫెస్టివల్ మెుదలైంది. హవానాలో ఈ సిగార్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ ప్రారంభించారు. సిగార్ పరిశ్రమ పెట్టుబడిదారులను ఆకర్షించడం... సిగార్ తాగేవాళ్ల మార్కెట్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Updated : 28 Feb 2023 17:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు