CM Jagan: సర్వాధికారాలు ఉన్నా.. పింఛన్ల పంపిణీపై నోరు విప్పని సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు.

Published : 30 Apr 2024 12:31 IST

ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ జగన్‌ గీసిన గీత దాటరు. జగన్‌ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తితిదే ఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించుకోగలరు. తన ప్రతి ఎన్నికల ప్రచారసభకూ వెయ్యికి మించిన ఆర్టీసీ బస్సుల్నీ రప్పించుకోగలరు. ఐదేళ్లుగా అప్రతిహత అధికారాన్ని చలాయిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికీ అదే స్థాయిలో శాసిస్తున్న జగన్‌.. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని మాత్రం సీఎస్‌ను ఆదేశించడం లేదు. ఆ అంశంపై కనీసం నోరు మెదపట్లేదు. ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయలేదు.

Tags :

మరిన్ని