RS Praveen: గ్రూప్‌ - 1నే కాదు.. ఆ మిగతా పరీక్షలు రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కుటుంబసభ్యుల హస్తం ఉందని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని.. నిజాలు నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. గ్రూపు - 1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయడం సంతోషమన్న ప్రవీణ్‌.. ఇది బీఎస్‌పీ విజయమన్నారు. అలాగే మిగతా అన్ని పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ను కలిసి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలని కోరతామన్నారు.

Updated : 17 Mar 2023 18:10 IST

Tags :

మరిన్ని