AP News: పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలు.. అధికారంలోకొచ్చాక అరెస్టులు..!

అక్కచెల్లెళ్లకు పెద్దన్నలా ఉంటానన్నారు! తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. మడమ తిప్పారు. ప్రతీ నెలలో ఒకరోజు వాళ్ల సమస్యలు వినాలంటూ అధికారులకు ఉద్భోదించారు. అలాగని వెళ్తే ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారని అంగన్వాడీలు ఆక్రోశిస్తున్నారు. ఇంతకీ అంగన్వాడీలకు జగన్ పాదయాత్రలో చెప్పిందేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తోందేంటి? 

Published : 23 Mar 2023 09:57 IST

Tags :

మరిన్ని