Jeevan Reddy: కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు : జీవన్ రెడ్డి

రాష్ట్రంలో దశాబ్ద కాలంలోనే శతాబ్దంలో జరిగే అభివృద్ధి చేశామని.. సీఎం కేసీఆర్ చెప్పడం.. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy)విమర్శించారు. కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు, ఉద్యోగాలు.. కేవలం హామీలకే పరిమితమయ్యాయని ఆక్షేపించారు. 

Published : 19 May 2023 18:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు