CM KCR: వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం.. నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన పంట నష్టంపై ఆయా ప్రాంతాల్లో అధికారులతో కేసీఆర్ సమీక్ష జరపనున్నారు. 

Published : 23 Mar 2023 09:23 IST

మరిన్ని