CM Revanth: షబ్బీర్‌ అలీకి సీఎం రేవంత్‌ రంజాన్‌ విషెస్‌

రంజాన్‌ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం షబ్బీర్ అలీ నివాసానికి డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థి దానం నాగేందర్ తదితరులతో కలిసి వెళ్లారు. షబ్బీర్ అలీ ఇంట్లోనే సీఎం రేవంత్ అల్పాహారం తిన్నారు.

Published : 11 Apr 2024 11:49 IST

Tags :

మరిన్ని