Gujarat: గుజరాత్‌లో మసకబారిన ‘హస్తం’ రేఖలు.. 13% ఓట్లు కొల్లగొట్టిన ఆప్‌

గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారినట్లే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చిన హస్తం పార్టీ ఈసారి పూర్తిగా డీలా పడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో 10 శాతం సీట్లూ గెల్చుకోలేక చతికిలా పడింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. మరోవైపు ఆప్ సీట్లు గెల్చుకోవడంలో విఫలమైనప్పటికీ.. పోటీ చేసిన తొలిసారే సుమారు 13 శాతం ఓట్లు కొల్లగొట్టింది.

Published : 08 Dec 2022 17:10 IST

Tags :

మరిన్ని